Home » Trump Gold Card
అమెరికాలోని ఏ రాష్ట్రమైనా, నగరంలోనైనా నివసించే స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగం చేసే ప్రాంతం లేదా ఏదో ఒక ప్రాంతంలోనే ఉండనవసరం లేదు.
అమెరికాలో ఉన్న రకరకాల వీసాల్లో EB5 అనేది ఒక రకం వీసా. ఇది వ్యాపారుల కోసం తెచ్చింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారి కోసం తెచ్చింది.
Trump Gold Card : అమెరికా వలస వెళ్లాలని అనుకుంటున్నారా? ట్రంప్ గోల్డ్ కార్డ్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ మీకోసమే.. ఈ వీసా ఉంటే అమెరికా పౌరసత్వం పొందవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?
Trump Gold Card Website : 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు అమెరికా పౌరసత్వం అందించే డోనాల్డ్ ట్రంప్ "గోల్డ్ కార్డ్" వెయిటింగ్ లిస్ట్ను ప్రారంభించింది.