Home » trump
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ను జో బిడెన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న జో బిడెన్ కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థి�
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. యుఎస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా హారిస్ ని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకట�
అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగుడు వైట్ హౌస్ బయట కాల్పులకు తెగబడ్డాడు. వైట్‌హౌజ్ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్
నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచేందుకే ఆయ
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంటున్నవిషయం తెలిసిందే. కరోనా వైరస్
Tiktok పై కొంతకాలం కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. మైక్రోసాప్ట్ దీనిపై ప్రకటన విడుదల చేసింది. టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మైక్రో బ్లాగ్ పోస్టు ద్వారా మైక్రో సాప్ట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించిన చర్�
కరోనా మహమ్మారి కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఈ ఏడాది నవంబర్ 3న ఓటింగ్
ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, పోస్టల్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతా�
వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఆన్‌లైన్ మాధ్యమంలో మాత్రమే బోధనను కోరుకునే విదేశీ విద్యార్థులను ఇకపై అమెరికాలోకి అనుమత�