Home » trump
భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో యుద్
చైనా కమ్యునిస్ట్ పార్టీ సభ్యులకు అమెరికాలోకి నో ఎంట్రీ అంటోంది ట్రంప్ సర్కార్. కమ్యునిస్ట్ పార్టీ సభ్యులతో పాటు వారి కుటుంబాలకు కూడా అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలన్న అంశం అమెరికా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ ప్రాజ�
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనా వైరస్ సంక్షోభంపై కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచదేశాలు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సంక్షోభం మరింత తీవ్రం కానుందని, వైరస్ మరింత భీకరంగా మా�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. టాప్ జనరల్ ఖాసీం సోలేమానీ హత్య ఘటనపై ప్రతికారంతో రగిలిపోతున్న ఇరాన్.. ట్రంప్ సహా 35 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇరాక్‌లోని అమెరికన్ లక్ష్యాలపై క్షిపణులను పేల�
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమ
H-1B వీసాదారులు,గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ కు కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఇటీవల విదేశీ వలసదారులకు 60 రోజులపాటు గేట్లు మూసేసిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు ఎన్నారైలకు కాస్త మేలు చేసే నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి
మీడియా మీద మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తనను కఠినంగా పనిచేసే ప్రెసిడెంట్ అని అంటారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంట. పదవీ కాలంలో ఆయన పనిచేసినంతగా చరిత్రలో మరెవ్వరూ చేయలేదన�
యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతున్న విషయం తెలిసిందే. టెల్ లోని కైజర్ పర్మ
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు ఏమైంది ? ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా ? నెల రోజులుగా కిమ్ ఎందుకు సైలెంట్ అయ్యారు ? దీనిపై జాతీయస్థాయిలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వెల�