Home » Trump's covid 19
Trump’s covid 19: అమెరికా అధ్యక్షడి చిరుతిళ్లే కొంపముంచాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆయన తినేవన్నీ ఫాస్ట్ ఫుడ్స్. అదేమీ అరోగ్యకరంకాదు. అమెరికా ప్రెసిడెంట్‌కి కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపించడానికి కారణాలు రెండు. ఒకటి ఫాస్ట్‌ఫుడ్. రెండోది ఒబిసి�