-
Home » TS Assembly
TS Assembly
భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కేటీఆర్ ఏమన్నారంటే?
కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.
తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఈసీ బిగ్ షాక్
కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణాలో ప్రధాన పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది.....
TS Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్
నేడు ఉభయ సభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6 నుంచి.. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేసే ఛాన్స్
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసే అవకాశం ఉంది.
Telangana High Court : సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన
ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇక.. సస్పెండెడ్ ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ సెక్రటరీ దగ్గరుండి స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలని హైకోర్టు సూచించింది.
Minister KTR : కంటోన్మెంట్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్.. ‘మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తాం’
కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
Telangana Jobs : క్యాడర్, జోన్, మల్టీ జోన్లవారీగా పోస్టుల వివరాలు
జోనల్ స్థాయిలో 18,866 ఖాళీలు, మల్టీజోన్ లో 13,170 ఖాళీలు, ఇతర కేటగిరి, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3-1373 పోస్టులు, గ్రూప్4-9168 పోస్టులు.
Telangana : ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ
పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Telangana : రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ.. జిల్లాల వారిగా వివరాలు
పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
TS Assembly : నేడే బడ్జెట్, దళిత బంధుకు నిధులు ఎన్ని ? నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా?
ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో...