Home » TS Assembly Session
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీ సంతాపం.
నేడు ఉభయ సభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.
సభను ఏడే రోజుల్లో ముగించడం బాధాకరం..!