-
Home » TS EAMCET 2026 Result
TS EAMCET 2026 Result
తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు వచ్చేశాయ్ .. టాపర్లు వీరే.. రిజల్ట్ తెలుసుకోండిలా..
May 17, 2026 / 11:53 AM ISTTS EAMCET 2026 Result : రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్–2026 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి.