Home » TS education department
వర్షాల కారణంగా గత గురువారం, శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం, మంగళవారం మాత్రమే స్కూళ్లు, కాలేజీలు కొనసాగాయి.
రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు షురూ కానున్నాయి. ఈనెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.
దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు.