Home » ts government
CM KCR: సీఎం కేసీఆర్ దూకుడు.. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్
దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు.
ఈనెల 9న గణేష్ నిమజ్జనాలు భారీగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో తేదీనే ఏర్పాట్లు చేయడం లేదంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఈనెల 9కి ఇంకా సమయం ఉందని ఆ టైమ్ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర �
తెలంగాణ రాష్ట్రంలో యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రపంచ దేశాలను రెండేళ్లు వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఉత్తర కొరియా, చైనా మినహా మిగిలిన దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో కొవిడ్ అదుపులోనే...
కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈనెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసింది. అప్పటినుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. కేసుల పెరుగుదల ఆగకపోవడంతో సెలవులు 30 వరకు పొడిగించారు.
హైదరాబాదీలకు న్యూ ఇయర్ గిఫ్ట్!
వరంగల్లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. రాజకీయ నేతల అండతో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది.
సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో..ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ప్రకటనపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. 2019, నవంబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. 52 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్న�
ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.