Home » ts governor
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ పేర్కొన్నారు. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును నిశితంగా పరిశీలించినట్లు వివరించ�
దేవుళ్ల రూపంలో ఉన్న మాన విగ్రహాలను తొలగించేలా దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం తీసుకువచ్చేలా కృషి చేయాలని భారత యాదవ సమితి నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో ముఖాముఖీ నిర్వహించారు.
రాజ్ భవన్ లో రాజకీయ కార్యక్రమాలా?గవర్నర్ తమిళి సై ‘మహిళా దర్బార్’ చేపట్టి లక్ష్మణ రేఖ దాటుతున్నారు అంటూ సీపీఐ నారాయణ విమర్శించారు.
గవర్నర్కు ఐఏఎస్లు రెస్పెక్ట్ ఇవ్వాలి
నామినేటెడ్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రభుత్వం మధుసూదనాచారి పేరును ప్రతిపాదించింది.