-
Home » ts govt
ts govt
టీ-సర్కార్‌కు కల్పతరువుగా రియల్ ఎస్టేట్ రంగం..
టీ-సర్కార్‌కు రియల్ ఎస్టేట్ రంగం కల్పతరువుగా మారింది. ప్రాపర్టీల క్రయవిక్రయాల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్లు జమ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల నుంచే మెజార్టీ ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.
TS High Court : మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
టీఎస్పీఎస్సీకి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది.
Telangana VRA: వీఆర్ఏల సర్దుబాటుకు మార్గదర్శకాలు విడుదల.. నిరభ్యంతర పత్రం తప్పనిసరి
ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఎలాంటి సిఫారసులు చెల్లవు. వారికి కేటాయించినట్లుగా రిపోర్టింగ్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేయాల్సిందేనని నవీన్ మిట్టల్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
TS High Court : కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే
TS High Court : కమ్మ, వెలమ సంఘాలకు భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే
Covid-19 Booster Dose : తెలంగాణలో కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లో అందుబాటులోకి
మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది.
Visakha Steel Plant : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టీసర్కార్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టీసర్కార్
Paddy Grain : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లు.. పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశం
రైతులకు గన్నీ బ్యాగులు, టార్పలిన్ కవర్లతోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు సమాకూర్చాలని ఆదేశించారు. కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైలు మిల్లులకు తరలించాలని అందుకనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్
ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్
Dog Bite Control Guidelines: అంబర్‌పేట ఘటనపై ప్రభుత్వం సీరియస్.. కుక్క కాటు నియంత్రణకు మార్గదర్శకాలు జారీ
నగరంలో వీధి కుక్కల దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుక్కలకు వేగంగా కుటుంబ నియంత్రణతో పాటు, పలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కుక్క కాటుకు దూరంగా ఉండేలా ప్రభుత్వం పదమూడు పాయింట్స్‌తో మార్గదర్శకాలను జారీ చేసింది.
రాజ్‌భవన్ అంటరాని ప్రదేశమా ?
రాజ్‌భవన్ అంటరాని ప్రదేశమా ?