TS ICET 2019

    టీఎస్ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

    May 2, 2019 / 04:06 AM IST

    తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2019-2020 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2019 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఈ మేరకు టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొ.సీహెచ్. రాజేశం బుధవారం (మే2, 2019) వెల్లడించారు. మే 9 వ తేదీ వరకు దరఖా�

10TV Telugu News