Home » TS Police Constable
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది.
తెలంగాణలో SI, కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు పోలీసు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టుల భర్త�