Home » TS Polycet 2024
TS POLYCET 2024 : తెలంగాణ పాలిసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 17న జరగనుంది.
TS Polycet-2024 Notification : తెలంగాణ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు పాలిసెట్ రాత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 (ఈరోజు) నుంచే పాలిసెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.