TS RTC strike

    గాల్లో కలిసిన విలీనం డిమాండ్ : ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా

    November 21, 2019 / 04:48 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ఆర్టీసీ యూనియన్లు తీసుకున్న నిర్ణయంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో పడింది. దీంతో ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న

    ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు

    November 2, 2019 / 03:13 PM IST

    ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసీ యూనియన్లు అనాలోచితంగా సమ్మె చేస్తున్నాయని, దురహంకారపూరితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారన�

    హైదరాబాద్ బ్రేకింగ్ : బేగంపేట మెట్రోస్టేషన్ మూసేశారు

    October 21, 2019 / 05:04 AM IST

    ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  హైదరాబాద్, బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ ను అధికారులు మూసివేశారు. ఈ రోజు రైళ్లు ఇక్కడ ఆగవని ప్రతి స్టేషన్ లోనూ ప్రకటిస్తున్నారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సోమవారం నాడు  కా

    మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది : ఎన్వీఎస్ రెడ్డి

    October 20, 2019 / 11:59 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.  సాధారణ రోజుల్లో  మెట్రో రైలులో ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణిస్తుంటారని, ఆర్టీసీ  కార్మికుల �

    ఏం జరుగనుంది : ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ఆరా

    October 17, 2019 / 12:04 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సమ్మెపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను గవర్నర్ కార్యాలయం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణ శాఖ కార్యదర్శిని గవర్నర్ వద్దకు పం�

    TSRTC సమ్మెపై సెటైర్లు : దమ్ముంటే అక్కడ విలీనం చేయండి – తలసాని

    October 13, 2019 / 01:56 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న గులాబీ దళం ఇప్పుడు సై అంటోంది. ఆర్టీసీ జేఏసీకి, విపక్షాలకు గులాబీ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మానవతా దృక్పథంతో వ్యవహరించలేదని.. కీలక సమయంలో సమ్మెకు దిగడం ఏంట�

    ఆర్టీసీ సమ్మె 9వ రోజు : ఇబ్బందులు పడుతున్న ప్రజలు

    October 13, 2019 / 01:48 AM IST

    ఆర్టీసీ సమ్మె 9వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. దీంతో రవాణా సౌకర్యం లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఇటు కార్మిక సంఘాలు, అటు ప్రభుత్వం ఎవరికి వారుగా పట్టుదలతో ఉన్న

    ఆర్టీసీ సమ్మె : విలీనం ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన మంత్రి పువ్వాడ

    October 12, 2019 / 07:54 AM IST

    ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై మరోసారి ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తు

10TV Telugu News