-
Home » TS TET 2024
TS TET 2024
టీఎస్ టెట్ 2024 అడ్మిట్ కార్డు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేయండి..!
December 27, 2024 / 03:45 PM IST
TS TET 2024 Admit Card : టీజీ టెట్ 2024-II లేదా టీఎస్ టెట్ అడ్మిట్ కార్డ్ 2024ను అధికారిక వెబ్సైట్ నుంచి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్ టెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష తేదీ, సమయం పూర్తి వివరాలివే!
November 8, 2024 / 03:44 PM IST
TS TET 2024 Registration : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు నవంబర్ 7నుంచి నవంబర్ 20, 2024 వరకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పటి వరకంటే?
April 10, 2024 / 01:07 PM IST
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ..
గుడ్ న్యూస్.. `టెట్` నోటిఫికేషన్ విడుదల.. డీఎస్సీ పరీక్ష తేదీలు, దరఖాస్తు గడువు పొడిగింపు!
March 14, 2024 / 09:39 PM IST
TS TET Exam 2024 Updates : టెట్ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. డీఎస్సీ పరీక్ష తేదీలను కూడా తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తు గడువు తేదీని కూడా పొడిగించింది.