Home » TSBIE
ఫలితాలను 10tv.inతో పాటు www.tgbie.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇంటర్ పరీక్ష ఫలితా�