Home » TSPSC Group 2
తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాల నుంచి పలు ప్రశ్నలు ఆడగాల్సింది పోయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన గురించి ప్రశ్నలు ఎలా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అక్టోబరు 24న గ్రూప్-2 ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1032 ఉద్యోగాల్లో 1027 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఇందులో 259 డిప్యూటీ తహసీల్దార్లు, 284 ఎక్సైజ్ ఎస్సైలు, 156 వాణిజ్య పన్నుల అధ�