Home » TSPSC Group 4
TSPSC Group 4 Results : గ్రూపు 4 పరీక్ష ప్రొవిజనల్ ఆప్షన్ జాబితా విడుదల అయింది. అభ్యర్థులు (tspsc.gov.in)లో అధికారిక వెబ్సైట్ను విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు.
తాజా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. గత డిసెంబర్లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. మొదట దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 30 తుది గడువుగా నిర్ణయించింది టీఎస
వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 9168 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 25 ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ , జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మంగళవారం (మార్చి 19,2019)న విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక జాబితాను TSPSC అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఇందులో గ్రూప్-4 పోస్టులకు సంబంధించి 2,72,132 మంది అభ్యర్థులు, ఆర్టీసీలో జూనియర్