Home » TSPSC JOBS
అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది.
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఖాళీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి మొత్తం 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల �