Home » TSPSC Paper Leak Row
42మంది టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9మంది నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పేపర్ లీక్ కేసులో నిందితులుగా రేణుక (Renuka), ఆమె భర్త డాక్యా నాయక్ (Dakya Naik) ఉన్న విషయం తెలిసిందే. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
టీఎస్ పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణమూ జరగలేదు.
TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రెండో రోజూ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 9మంది నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
సిస్టమ్ ఐపీ ఎలా మార్చారు? డైనమిక్ పాస్ వర్డ్ ఎలా క్రియేట్ చేశారు? గతేడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ చేశారా? ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్) పేపర్ కాకుండా ఇంకా వేరే పేపర్లను ఎవరికైనా పంపారా? క్వశ్చన్ పేపర్ ని రేణుక ఎవరెవరికి ఇచ్చ
TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రద్దుపై టీఎస్ పీఎస్ సీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రవీణ్, రాజశేఖర్, తోటి ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు.. ఇద్దరూ కలిసే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. మార్చి 5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ కి భారీగా డబ్బులు అందినట్లుగా సమాచారం అందుతోంది.(TSPSC Paper Leak)