Home » TSRTC MD Sajjanar
మేడారం జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున మిగతా ప్రాంతాల్లో సాధారణ ప్రయాణీకులకు కొద్దిగా అసౌకర్యం కలుగుతోందని, అర్థం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
కండక్టర్పై యువతి తిట్ల దండకం అందుకుంది. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ.. నానా రచ్చ చేసింది. తోటి ప్రయాణికులు వద్దని వారించినా ఆమె వినలేదు.
దీంతో నగరవాసులకు మరింత సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రారంభించనున్నారు.
దసరా, సంక్రాంతి, దీపావళి పండుగ సమయాల్లోకూడా స్పెషల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని సజ్జనార్ తెలిపారు. రాఖీ పండుగ నాడు ప్రయాణించిన ప్రయాణికుల్లో 33మందిని లక్కీ విజేతలుగా ఎంపిక కాబడ్డారని అన్నారు.
మహిళల భద్రత కోసం ఈ గమ్యం యాప్ ద్వారా ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ తో రాత్రుల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నారు. బస్సు స్టాప్ నియర్ మీ ద్వారా బస్సు స్టాప్ ల పూర్తి సమాచారం చూపిస్తుందని తెలిపారు.
శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఘటన ఇది. శబ్ద కాలుష్యం వల్ల జరిగే నష్టాల్లో ఇదొక ఉదాహరణ. శబ్ద కాలుష్యం వల్ల మనుషులకే కాదు జంతువులకీ పిచ్చ కోపం వస్తుందని, అవి కూడా డిస్ట్రబ్ అవుతాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన.
త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడుతామని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని...
యాదాద్రి భక్తుల కోసం మినీ బస్సులు
ఆర్టీసీ చార్జీలను గప్ చుప్ గా పెంచేశారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. ఏ మాత్రం ఓ ప్రకటన జారీ చేయకుండా, ఎలాంటి విషయం చెప్పకుండానే చార్జీలను...
తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులలో చిల్లర సమస్యకు తెర పడింది.