Home » TSRTC
ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్ గ్రేడ్ – 2, కండక్టర్ గ్రేడ్-2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19వేలు, కండక్టర్లకు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్లకు రూ.15వేల చొప్పున జీ�
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తున్నారా.. దర్శనం టికెట్లు దొరకడం లేదా.. కంగారుపడాల్సిన పనిలేదు. తెలంగాణ నుంచి స్వామివారిని దర్శించుకొనేందుకు వెళ్లే భక్తులకోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది..
డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.
తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. దీంతో తెలంగాణ బస్సుల్లో ప్రయాణించే వారికి ఛార్జీల బాదుడు మరోసారి పెరిగినట్లే. బుధవారం డీజిల్ సెస్ పెంచుతున్నట్లుగా ప్రకటించడంతో ప్రయాణ కొత్త ఛార్జీల వివరాలిలా ఉన్నాయి.
TSRTC : హైదరాబాద్లో అర్ధరాత్రి పూట ఉద్యోగాల నుంచి ఇళ్లకు వెళ్లే వారి కోసం … దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారి కోసం టీఎస్ఆర్టీసీ బస్సులను నడపనుంది. ఇతర ఊళ్లనుంచి హైదరాబాద్ నగరానికి వచ్చేవారు తమ గమ్యస్దానం చేరుకోటానికి ఇబ్బంది పడకుండా
నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసి శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్ధులకు బస్ పాస్ లపై రాయితీ కల్పించింది. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, బస్ పాస్ లపై ముూడు నెలలపాటు 20 శాతం రాయితీని ఇస్తున్నట్లు సంస్ధ తెలిపింది.
త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడుతామని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని...
ఆర్టీసీ మరింతగా గట్టెక్కాలంటే బస్సు చార్జీల పెంపు తప్పనిసరి అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. చార్జీల పెంపుపై మరోసారి ముఖ్యమంత్రి..(RTC Charges Hike)
మినీ బస్సులను టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ చార్జీలను గప్ చుప్ గా పెంచేశారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. ఏ మాత్రం ఓ ప్రకటన జారీ చేయకుండా, ఎలాంటి విషయం చెప్పకుండానే చార్జీలను...