Home » TSRTC
తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు ట్విట్టర్ తెలిపారు.
అయితే ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు ఆర్టీసీ కాస్త ఊరట నిచ్చింది. పండుగకు తిప్పే స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.
బంపర్ ఆఫర్.. 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రయాణం..!
రాబోయే రోజుల్లో తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు
ఆర్టీసీలో పదవీ విరమణలు మొదలు కానున్నాయా?
TSRTCలో ఉద్యోగుల వయోపరిమితిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. గతంలో పెంచిన రెండేళ్ల పదవీ విరమణ గడువు నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో పదవీ విరమణలు మొదలవుతాయా? లేక మరో ఏడాది గడువు పెరుగుతుందా?
రేపు 12ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది టీఎస్ఆర్టీసీ. ఈమేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.
న్యూ ఇయర్ కోసం ప్రత్యేక బస్సులు _
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 34వ జాతీయ పుస్తక ప్రధర్శనకు వచ్చే పుస్తక ప్రియులకు టీఎస్ఆర్టీసి డిస్కౌంట్ ప్రకటించింది.