Home » TSRTC
కరోనా కట్టడికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరైన మాస్క్ ఉంటేనే ప్రయాణికులను బస్సులోకి అనుమతించాలన్నారు. డ్రైవర్, కండక్టర్ విధిగా మాస్క్ ధరించాలని తెలిపారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమని తెలిపేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొనే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకుంది. సోమవారం 77 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసుకుంది.
బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
అల్లు అర్జున్‌కు సజ్జనార్ లీగల్ నోటీసులు
హీరో అల్లు అర్జున్‌కు, ర్యాపిడోకు లీగల్ నోటీసులు పంపినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పెట్రోల్, డీజిల్ ధరలు.. కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. రోజురోజుకు పెరుగుతున్న వంటగ్యాస్‌కు తోడు... ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల భారం పడనుంది.
ఒకే నెంబ_ర్ ప్లేట్_తో రెండు బ_స్సులు _