Home » TSRTC
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.
భారత్ బంద్కు తెలంగాణ ఆర్టీసీ దూరం
ఈ నెల 27న భారత్ బంద్. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. జిల్లాల మధ్య బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కేవలం తెల
నాలుగు నెలలే టార్గెట్.. ఈలోగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గాడిన పడకపోతే ఇక ప్రైవేట్ పరమే మిగిలిందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు..
చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్కు ఆర్టీసీ నివేదిక
తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బస్సు, మెట్రో సర్వీసులు తిరగనున్నాయి. అన్ని వేళల్లో బస్సు సర్వీసులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఇంటర్ స్టేట్ సర్వీసులపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సు నడపా�
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే బస్సులను తెలంగాణ ఆర్టీసీ క్యాన్సిల్ చేసింది. హైదరాబాద్ నుంచి వెళ్లే 250 బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సర్వం బంద్ కానున్నాయి. అయితే, బస్సు ప్రయాణికులకు మాత్రం బిగ్ రిలీఫ్ లభించింది. కర్ఫ్యూ ఉన్నా టీఎస్ ఆర్టీసీ బస్సులు యథాతథంగానే తిరగ�