Home » TSRTC
పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందవద్దని..టీ 24 పేరిట 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్ ను రూపొందించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నష్టాల్లోంచి బయటపడేందుకు ఆర్టీసీ అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఇందుకోసం పెళ్లిళ్ల సీజన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించింది.
కలిసొచ్చిన దసరా.. TSRTCకి లాభాల పంట
కలిసొచ్చిన దసరా..TSRTCకి పెరిగిన ఆదాయం
తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చుకుంది. దసరా పండుగ సందర్బంగా నడిపిన సాధారణ, ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీ 66 కోట్ల 54 లక్షల ఆదాయం రాబట్టింది
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు "ఎక్స్ట్రార్డినరీ లీవ్" ఇచ్చేందుకు సిద్ధమైంది సంస్థ.
దసరా కోసం 4035 స్పెషల్ బస్సులు
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా దసరా పండుగకి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.