Home » TTD board
అలాగే, తులాభారం వివాదంపై విజిలెన్స్ విచారణ మొదలైందని, తప్పు చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని శ్యామలరావు తెలిపారు.
TTD Board : టీటీడీ బోర్డు నియామకం సంక్రాంతి తర్వాతేనా?
టీటీడీ బోర్డు సభ్యులను ఎంపిక చేయడం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రతొక్కరు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన...
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 2022, జనవరి నెలలో జరిగే ఉత్సవ వివరాలను టీటీడీ ప్రకటించింది...
టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
Dr. Jupally Rameshwar Rao swearing in as TTD board member
టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల జాబితా ఇదే..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?