-
Home » Ttd Board Membership
Ttd Board Membership
టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. చంద్రబాబుకి ఇబ్బంది కలగొద్దనే ఈ నిర్ణయం..!
January 9, 2026 / 05:14 PM IST
నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీని వల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నానన్నారు.