Home » Ttd Jobs
Jobs In TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రం, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు.
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆయుర్వేదంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 41 ఏళ్లకు మించరాదు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9ఖాళీలు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి గోశాల మేనేజర్ 3 ఖాళీలు, డెయిరీ అసిస్టెంట్ 6ఖాళీలు ఉన్నాయి.