Home » TTD Stampede Updates
తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు చంద్రబాబు.
డిప్యూటీ సీఎం హోదాలో మేము బాధ్యతలు తప్పించుకోవడం లేదు. మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం.