Home » TTD
భర్త లేని ఓ మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసీపీ యువ నేత జన సైనికులకు చెబుతున్నాడు. Kiran Royal
టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్ల జారీ చేస్తామని వెల్లడించారు.
కొందరు భక్తులు టీటీడీ కల్పించిన దర్శనం చేసుకున్నారు. మరి కొందరు భక్తులు ఆర్జిత సేవ టికెట్ల మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారు.
తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం. Tirumala
ఈసారి గరుడోత్సవం సాయంత్రం 6.30 గంటలకే ప్రారంభం కాబోతుంది. 20వ తేదీన ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పుష్పక విమానం, రాత్రి గజ వాహనంలో స్వామి వారు దర్శనమిస్తారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 19న జరిగే గరుడవాహన కార్యక్రమాన్ని సాయంత్రం 6.30 గంటల నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
టీడీపీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
వేకువజామున 3 గంటల 15 నిమిషాలకు ఆలయాన్ని తెరుస్తారు. శుద్ధి, పున్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాత సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు. Tirumala Temple
సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.