Home » tube lights
లోక్ సభలో ప్రధాన మంత్రి మోడీ పంచ్ డైలాగ్‌లు విసిరారు. ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి. అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ..నవ్వుతూ ఎంజాయ్ చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవ�