Home » Tuck Jagadish Release Date
ఎట్టకేలకు తమ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు.. అందుకు నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేశారు..
Tuck Jagadish Release Date: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ చేస్తున్నాడు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయి