tufran

    హరీశ్‌రావుకు తప్పిన ప్రమాదం : ప్రచార వాహనంలో మంటలు

    March 29, 2019 / 03:27 PM IST

    మెదక్ : ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆయన అర్ధ

10TV Telugu News