Home » Tughlaq Durbar
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 4 సినిమాలు ఒకే నెలలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి..
OTT Release: కరోనా సెకండ్ వేవ్ సెగ ఎక్కువగా ఉండడంతో సినిమాలకు కూడా బ్రేక్ పడింది. షూటింగ్స్‌తో పాటు థియేటర్లు కూడా క్లోజ్ చెయ్యడంతో ఇక సినిమాలు రిలీజ్ చేసే ఆప్షన్స్ లేక, అందరూ ఓటీటీల వైపే చూస్తున్నారు. లేటెస్ట్గా ఓటీటీ రూట్లోకి వెళుతున్నసినిమా ల�