Home » Tunnel Road
బేగంపేట – తాడ్ బండ్ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. సొరంగమార్గం నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. రోడ్డు మార్గం కోసం GHMC కసరత్తు ప్రారంభిస్తోంది. బేగంపేట విమానాశ్రయం కింద నుండి ఈ మార్గం ఉండబోతోంద�