-
Home » Turkey Terror Attack
Turkey Terror Attack
టర్కీలో ఉగ్రదాడి.. ఏరోస్పేస్ కంపెనీలో కాల్పులు..!
October 23, 2024 / 08:50 PM IST
Turkey Terror Attack : ఏరోస్పేస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణ లేకుండా దాడులు జరిపారు. ఈ ఉగ్రదాడుల్లో ముగ్గురు మృతిచెందగా, 14మంది గాయపడినట్టు సమాచారం.