Home » Turmeric Farming Guide
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి రెండేళ్లకు ఒకసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చిపసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుండి 1400 కిలోల వరకు వస్తుంద
ఇంత ప్రాధాన్యత వున్న పసుపుసాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు, శాస్త్రీయంగా సాగుచేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది.