turn fell at the feet of protesters

    వీడియో : మందడంలో రైతుల కాళ్లమీద పడ్డ డీఎస్పీ

    January 4, 2020 / 09:22 AM IST

    ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడంలో డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) వీరారెడ్డి నిరసన చేస్తున్న నిరసనకారుల కాళ్లమీద పడ్డారు. దీంతో రైతులు ఇదేంటీ ఇదేం పని అంటూ అడ్డుకున్నారు.  సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీ రాజధాని అమరావతి ప�

10TV Telugu News