Home » turning to stone
అరుదైన జెనెటిక్ సమస్యతో బాధపడుతున్న ఐదు నెలల చిన్నారి రాయిగా మారిపోతుందని పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 20 లక్షల మందిలో ఒకరికి వచ్చే చికిత్స లేని సమస్య బేబీ లెక్సి రాబిన్స్ను పట్టి పీడిస్తుంది.