Home » TV Actress Tunisha Sharma Dies
ప్రముఖ సినీ, టీవీ నటి తునీషా శర్మ(20) ఆత్మహత్య ఘటన బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకల రేపింది. పరిశ్రమ ప్రముఖులు, ఆమె సన్నిహితులు, అభిమానులు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తునీషా శర్మ సూసైడ్ చేసుకుందంటే నమ్మలేకపోతున్నారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, సీరియల్ యువ నటి తునీషా శర్మ ఆత్యహత్య చేసుకుంది. ఆమె వయసు 20 సంవత్సరాలు. ముంబైలో ఓ షూటింగ్ సెట్ లోని మేకప్ రూమ్ లో ఆమె ఉరేసుకుంది. సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, తునీషా శర్మ �