-
Home » TVK Candidates
TVK Candidates
తమిళనాడు ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన విజయ్, రెండు చోట్ల నుంచి పోటీ, కారు డ్రైవర్ కొడుక్కి టికెట్
March 29, 2026 / 04:31 PM IST
అభ్యర్థుల ఎంపికలో విజయ్ తనదైన మార్క్ చూపించారు. అత్యంత సాధారణ వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తన చిరకాల కార్ డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు ఆయన ఒక టిక్కెట్‌ను ప్రకటించారు.