Home » TVS Apache
Best Selling Bikes 2026 : కొత్త బైక్ కావాలా? భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన బైక్ ఏది కొంటారో మీరే డిసైడ్ చేసుకోండి.
TVS Apache RTR 160 Series : ఈ రెండు బ్లాక్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లు ఫ్యూయల్ ట్యాంక్‌పై బ్లాక్ టీవీఎస్ అపాచీ లోగోతో బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగి ఉంటాయి. ఈ కొత్త మోడల్ బైకుల్లో మడ్‌గార్డ్‌లు, బాడీ ప్యానెల్లు, ఎగ్జాస్ట్‌లకు కూడా బ్లాక్ కలర్ విస్తరించింది.
‘టీవీఎస్ అపాచీ 2021’ ఆర్ఆర్ 310ను లాంఛ్ చేసింది. గత సంవత్సరమే మార్కెట్ లోకి వచ్చిన దీనికి కొన్ని మార్పులు చేసి..అదనపు ఫీచర్లు జత చేసి మార్కెట్ లో రిలీజ్ చేశారు.