Home » Tweets shared Circles
Twitter Circles : మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ 'సర్కిల్' అనే కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. ఈ సర్కిల్ ఫీచర్ మరింత మంది ట్విట్టర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.