Home » Twitter Blue Tick
Twitter X Blue Ticks : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ (X) పెయిడ్ బ్లూ టిక్ మెంబర్ల కోసం వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను హైడ్ చేసే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఫీచర్ల ద్వారా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
Twitter Direct Messages : బ్లూ టిక్ లేని యూజర్లు తమ స్నేహితులు లేదా ఫాలోవర్లకు ఏదైనా డైరెక్ట్ మెసేజింగ్ (DM) పంపితే దానికి ఛార్జీలు చెల్లించాల్సిందిగా ఎలన్ మస్క్ కంపెనీ మరో కొత్త ఫిట్టింగ్ పెట్టింది.
దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు తమ అధికారిక ట్విటర్ ఖాతా బ్లూ టిక్ లను కోల్పోయారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో పలువురు సెలబ్రెటీస్ బ్లూ టిక్ తొలిగించడంతో అమితాబ్, మెహ్రీన్, నిధి వంటి తారలు ఫన్నీ ట్వీట్స్ చేశారు.
Twitter Blue Verified Badge : ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లు ఒక్కసారిగా మాయమైపోయ్యాయి. ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్ల అకౌంట్లలో చాలామంది బ్లూ బ్యాడ్జ్‌లను ట్విట్టర్ తొలగించింది. సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లలో సైతం బ్లూ టిక్ అదృశ్యమైంది..
Twitter: ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారని కొందరు మీమ్స్ సృష్టించారు. బ్లూటిక్ పోగానే ఏం చేయాలో తెలియట్లేదంటూ కొందరు ట్వీట్లు చేశారు.
సెలబ్రిటీలకు షాకిస్తున్న మస్క్
Twitter: రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ట్విట్టర్ బ్లూటిక్ కూడా పోయింది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
Twitter Blue Tick : ట్విట్టర్ లెగసీ అకౌంట్లలో ఎవరైతే వెరిఫై చేసుకోలేదో ఈ తేదీ నుంచి బ్లూ టిక్ కోల్పోతారు. ట్విట్టర్ బ్లూ టిక్ (Twitter Blue Badge) కావాలంటే తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సిందేనని మస్క్ అంటున్నాడు. బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం లాస్ట్ డేట్ కూడా మస్క్ ప్�
వ్యక్తిగత అకౌంట్లతోపాటు, సంస్థలకు కూడా లెగసీ చెక్‌మార్క్స్ తొలగిస్తారు. ట్విట్టర్ బ్లూ కావాలనుకుంటే వెబ్ బ్రౌజర్ ద్వారా నెలకు 7 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 1 నుంచి రద్దవుతుంది. చెక�