Home » Twitter Board
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ మామూలోడు కాదు.. ట్విట్టర్ ఇట్టా కొన్నాడో లేదో.. అప్పుడే ట్విట్టర్లో వేటు మొదలుపెట్టాడు. చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద బాసుల వరకు ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తున్నాడు.
బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్ కంపెనీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయాలకుంటున్న ప్రతిపాదనపై ట్విట్టర్ అధికారికంగా స్పందించింది. లేటెస్ట్ అప్డేట్లో, మస్క్ ఆఫర్ను నిరోధించడానికి..