Home » Twitter
బీజేపీ నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై భారతదేశం 15 దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వారిలో ఖతర్ కూడా ఉంది. అలాంటి వ్యాఖ్యలు హింసకు, ద్వేషపూరితమైన సమాజానికి కారణం కావొచ్చని దీపక్ �
తాను అడిగిన సమాచారం ఇవ్వకుంటే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకుంటానని ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. తాను కోరినట్లుగా స్పామ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్ల సమాచారం ఇవ్వాల్సిందేనని కోరాడు.
ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ట్విటర్, యూట్యూబ్ లకు లేఖ రాసింది. ఆ వీడియోలను తొలగించాలని ఆ లేఖలో సూచించింది. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయాలు చేసే క్రమంలో వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో పలు ప్రకటనల
TweetDeck : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నిర్వహణ కోసం ప్రవేశపెట్టిన సోషల్ మీడియా డాష్బోర్డ్ అప్లికేషన్ TweetDeck ఇక పనిచేయదు.
ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగా
టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదిలిపెట్టి, ఆఫీసుకు వచ్చి పని చేయాలని.. లేదంటే కంపెనీని విడిచిపెట్టాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఈ మేరకు ఉద్యోగులకు స్వయంగా మెయిల్స్ పంపినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఐటీ మంత్రిగా కొనసాగుతూ పేరుపొందిన పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేసేలా కృషి చేశారు. కంపెనీలకు కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పిస్త�
"మీకొకటి క్లియర్ కావాల్సి ఉంది. నా టైంలో 5శాతం కంటే తక్కువ ట్విట్టర్ కోసం కేటాయిస్తాను. అదేమీ రాకెట్ సైన్స్ కాదే. నిన్న గిగా టెక్సాస్, ఇవాళ స్టార్ బేస్. కానీ, టెస్లా అనేది 24/7 నా మైండ్ లో ఉంటుంది" అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కండిషన్ ను చాలా సీరియస్ గా వినిపిస్తున్నారు. ఆ ప్లాట్ ఫాంకు సంబంధించిన స్పామ్ అకౌంట్ల జాబితా 5శాతం కంటే తక్కువేనని తేలనిదే కొనేది లేదంటున్నారు.