Home » Twitter
చూడ్డానికి ట్యాబ్లెట్ షీట్‌లాగా కనిపిస్తున్నప్పటికీ అది వెడ్డింగ్ కార్డు. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న ఒక జంట ఇలా వినూత్నంగా తమ పెండ్లి పత్రిక డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ షీట్లాంటి వెడ్డింగ్ కార్డు నెటిజన్లను ఆకర్ష
ప్రత్యేకంగా రూపొందించిన టెలిస్కోప్‌ను ఉపయోగించి ఓ వ్యక్తి తీసిన సూర్యుడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్యుడి ఫొటో చాలా స్పష్టంగా కనపడుతుండడమే దీనికి కారణం. ajamesmccarthy పేరిట రెడిట్ లో ఓ యూజర్ ఉన్నాడు. ‘మన సూర్యుడి 145 మెగాప�
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేసిన అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ తాజాగా హెచ్చరిక జారీ అయింది. సోషల్ మీడియా ద్వారా సమీర్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు.
‘‘100 ఏళ్ల క్రితం మా నాన్న బాబు జగ్జీవన్ రాం కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితే ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఉండగా ఆధిపత్య వర్గాల కుండలోని నీళ్లు తాగకుండా ఆపేశారు. అయితే అప్పుడు ఆయన ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కానీ ఈరోజు ఇదే కారణం చేత 9 సం�
ఒక బిడ్డ వారి తల్లిదండ్రులకు గొప్ప సంపద. మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా ప్రేమానురాగాలు అదే స్థాయిలో ఉంటాయి.
మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. వైద్యులు చికిత్స నిర్వహించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. పనిలోపనిగా ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ ట�
''పన్నీర్‌పై జీఎస్టీ 5 శాతం, బటర్ (వెన్న)పై 12 శాతం, మసాలాపై 5 శాతం ఉంది. ఇప్పుడు దీనిపై ఓ గణితశాస్త్ర ప్రశ్న వచ్చింది. పన్నీర్ బటర్ మసాలా పై జీఎస్టీ ఎంత?'' అంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఈ జోక్ వాట్సాప్‌లోనే కాకుండా ట్విటర్, ఫేస్ బుక్ లో బాగా వ�
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేక పోతే పరిహారం చెల్లించడమో చేసేలా ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. వచ్చేవారం దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాదాపు రూ.3.5 లక్షల కోట్లతో ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ట్విటర్‌తో ఎలాన్ మస్క్ కొనుగోలు ఒప్పందం ముందుకు కదలట్లేదు.