Home » Twitter
తనకు కాబోయే భార్యకు సర్ప్రైజ్ ఇవ్వాలని వరుడు భావించాడు. ఏం చేస్తే ఆమె అమితంగా సంతోషపడుతుందో ఆ పని చేయాలనుకున్నాడు. ఆమె విద్యార్థులను తమ పెళ్లికి ఆహ్వానించాడు. పెళ్లి జరుగుతుండగా ఆ విద్యార్థులు పూలు, ఉంగరాలు తీసుకుని వస్తూ సర్ప్రైజ్ ఎంట్�
డబ్బు కోసం సంప్రదాయ మీడియా అనేక విపరీతాలకు ఆజ్యం పోసింది. కనికరం లేకుండా వడ్డి వారించే అలాంటి కంటెంట్ ద్వారానే డబ్బులు వస్తాయని వారు విశ్వసిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల ఉత్తమమైన చర్చకు అవకాశం లేకుండా పోతోంది. నేనేదో డబ్బులు సంపాదించడా�
Realme 10 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్‌లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. Realme, Twitter ద్వారా కొత్త Realme సిరీస్ స్మార్ట్ఫోన్ల రాకను ధృవీకరించింది.
పోలింగ్‌కు ముందే తన ఓటమిని దాదాపుగా అంగీకరించిన థరూర్.. ఎన్నిక ఫలితాలు రాగానే ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికకు ముందు జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు రావాలని, అందుకు తనను ఎన్నుకోవాలని థరూర్ చెప్పారు. పరోక్షంగ
సుప్రియ సూలే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘హడప్సర్ నుండి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు తక్షణమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.ఇప్పుడు ఇక్కడ ఒక్క కారు ఆగినా విపరీతంగా ట్రా�
‘‘నువ్విక పెద్దదానివి అయ్యావని అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు చెప్పిన సమయంలో పెళ్లి జరుగుతుంది. మేమిక నీకు తిండి పెట్టలేమని, నీకు తిండి పెట్టే వాడిని వెతుక్కోవాలని తల్లిదండ్రులు అమ్మాయికి చెబుతారు. మరోవైపు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయి వెంటపడ�
ట్విట్టర్ లో కొత్త ఫీచర్ వచ్చింది. ఒకే ట్వీట్లో ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్, మీమ్స్‌లను పోస్ట్ చేసేలా కొత్త ఫీచర్‌ను ట్విట్టర్ తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్ చేయాల్సి ఉండేది.
వాస్తవానికి ఈ ఫీచర్ ఇప్పుడే కొత్తగా తీసుకువచ్చింది ఏమీ కాదు. కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు ఇది అందుబాటులోనే ఉంది. బహుశా ప్రయోగాత్మకంగా అలా ఇచ్చారో, లేదంటే మరింకే కారణమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువస�
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తన మనసు మార్చుకున్నాడు. ట్విటర్ కొనుగోలుకు మరోసారి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్‌కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంటే ముందగానే సో